సహ విద్యార్థి జ్ఞాపకార్థం అన్నదానం చెయ్యడం అభినందనీయం

కంకణాల రాజేశ్వర్   భీమ్ గల్, బతుకమ్మ : తమతో చదువుకున్న వ్యక్తి మరణించడం, ఆయన జ్ఞాపకార్థం వృద్ధాశ్రమంలో  అన్నదానం చేయడం అభినందనీయమని పూర్వ ఉపాధ్యాయుడు, కవి, చరిత్రకారుడు కంకణాల రాజేశ్వర్ అన్నారు. పట్టణంలోని అంగడి బజార్ శ్రీ భారతి విద్యాలయం ఉన్నత పాఠశాల 2004-05 ఎస్సెస్సి పూర్వ విద్యార్థి దివంగత నిచ్చెం వినోద్ జ్ఞాపకార్థం ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ శివారులో గల లాలన వృద్ధాశ్రమం లో పూర్వ విద్యార్థుల మిత్రబృందం ఆధ్వర్యంలో ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.నిచ్చెం వినోద్ గతించి మూడు మాసాలు...