డిసిసిబి పూర్వ వైభవం దిశలో సాగడం అభినందనీయం

డిసిసిబి బ్యాంకు ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  డిసిసిబి పూర్వైభవం దిశలో సాగడం అభినందనీయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయం ను మంగళవారం ఆయన సందర్శించి బ్యాంకు యొక్క పరిస్థితి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యక్షులు కుంట రమేష్ రెడ్డి నాయకత్వం లో బ్యాంకు అభివృద్ధి తీరు అద్భుతమని కొనియాడారు. ఇదివరకు ఉన్న నిరర్ధక ఆస్తులను 17.35 శాతం...