బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం…

  . . . కాంగ్రెస్ పార్టీ లో ప్రతి కార్యకర్తను ఎల్లప్పుడూ ఆదుకుంటా   . . . మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి   రుద్రూర్, బతుకమ్మ :   రాబోయే ఎన్నికలలో బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే, బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం రుద్రూర్ మండల కేంద్రంలో బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ పై అవగాహన, బాన్సువాడ...