పోలిస్ వ్యవస్థలో పనిచేసే వారు పబ్లిక్ సర్వేంట్లు అనే విషయం మరువ వద్ధు

. . . విధి నిర్వహణలో బేద భావాలను చూపరాదు . . . నిజామాబాద్ ఇంచార్జీ పొలిస్ కమీషనర్ సింధూశర్మ  డిచ్ పల్లి, బతుకమ్మ: పొలిస్ శాఖలో క్షేత్రస్థాయిలో విధుల నిర్వహించే పాత్ర ఎంతో ముఖ్యమైనది. వారి వ్యవహర శైలీ చక్కగా ఉన్నప్పుడే ప్రజలలో పొలిసులంటే గౌరవబావం పెరుగుతుంది. పొలిస్ వ్యవస్థలో పని చేసేవారు పబ్లిక్ సర్వేంట్లు అనే విషయం మరువ వద్ధు అని నిజామాబాద్ ఇంచార్జీ పోలిస్ కమీషనర్ సింధూశర్మ అన్నారు. తెలంగాణ ప్రత్యేక పొలిస్ 7 వ బెటాలియన్ (డిచ్...