కవితని నిర్దోషిగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ ఢిల్లీ లిక్కర్ కేసులో కోర్టు కల్వకుంట్ల కవిత ని నిర్దోషిగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయమని తెలంగాణ శంకర్ అన్నారు. కవితను నిర్దోషిగా ప్రకటించడం తో తెలంగాణ జాగృతి కార్యాలయం వద్ద పటాకులు పేల్చి సీట్లు పంచుకున్నారు. అనంతరం శంకర్ మాట్లాడుతూ సత్యమేవ జయతే అనే పదం నేడు నిర్ధారణ అయిందన్నారు. డాటర్ ఆఫ్ ఫైటర్, తెలంగాణ జాగృతి నాయకురాలు, బెస్ట్ పార్లమెంట్ అవార్డు గ్రహిత, తెలంగాణ జాగృతి ద్వారా బతుకమ్మ బోనాలు పండుగ చేసినటు వంటి...