ప్రజాభివృద్ధికి పాటుపడే ఎమ్మెల్యే దొరకడం అదృష్టం

  . . . జాబ్ మేళా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి   . . . మెగా జాబ్ మేళాలో సీపీ సాయి చైతన్య   . . . రెండున్నర వేలకుపైగా నిరుద్యోగులు హాజరు   . . . ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రజాభివృద్ధికి పాటుపడే ఎమ్మెల్యే దొరకడం నిజామాబాద్ యువత అదృష్టమని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో...