ఫీజురియంబర్స్మెంట్ నిధులను పెండింగ్ లో ఉంచటం సిగ్గుచేటు

పి.డి ఎస్.యూ ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ తే.యూ లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసిన పిడిఎస్యు నాయకులు  బతుకమ్మ నిజామాబాద్ సిటీ : రాష్ట్ర వ్యాప్తంగా 8300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను పెండింగ్ లో ఉంచటం సరైంది కాదని, వెంటనే నిధులను విడుదల చేయాలని పి.డి ఎస్.యూ ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయకపోవడన్నీ నిరసిస్తూ తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ముందు పి.డి.ఎస్.యూ ఆద్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ...