ప్రోత్సాహక నిధుల పంపిణీ లో పాల్గొనడం ఆనందంగా ఉంది
. . . నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించిన ప్రధాన్ మంత్రి వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్‌లో లబ్ధిదారులకు ప్రోత్సాహక నిధుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ ధర్మపురి అరవింద్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న యువతకు ప్రోత్సాహక నిధులను అందజేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం,...