కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామనడం సంతోషకరం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : శాసన మండలిలో తెలంగాణ ప్రభుత్వం అర్హులైన కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం సంతోషకరం అని తెలంగాణ ఉద్యమ కళాకారుల ఐక్యవేదిక అధ్యక్షులు చిట్టి బాబు అన్నారు. ఆదివారం నిజామాబాద్ నగరంలో పాత కలెక్టరేట్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి పీసీసీ రాష్ట్ర అద్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, సాంస్కృతిక సారధి చైర్పర్సన్ వెన్నెలక్క లకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి ఆండ్రాసి చిట్టిబాబు, నల్ల మహేందర్, మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో...