రాష్ట్ర స్థాయిలో అవార్డు అందుకోవడం గర్వకారణం

  . . . నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కు రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   కళాశాల అభ్యున్నతికి రాష్ట్ర స్థాయిలో అవార్డ్ అందుకోవడం గర్వకారణమని నిజామాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గంధం బుద్దిరాజ్ అన్నారు. హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్ లో హెచ్ఎంటీవీ, హ్యాన్స్ ఇండియా పత్రికల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వ విద్యా వ్యవస్థల ఉత్తమ సేవలు, ఫలితాల ఆధారంగా ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలను గుర్తించి అవార్డులు అందజేశారు. ఈ...