సిద్ధాంత గ్రంథానికి డాక్టరేట్ రావడం హర్షనీయం
కవి, కంకణాల రాజేశ్వర్ భీమ్ గల్, బతుకమ్మ : వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన బొంబోతుల అరవింద్ గౌడ్ కు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి సిద్ధాంత గ్రంథానికి డాక్టరేట్ రావడం హర్షనీమని రామన్నపేట చరిత్ర రచయిత, కవి కంకణాల రాజేశ్వర్ అన్నారు.మంగళవారం అయన మీడియాతో మాట్లాడుతూ అరవింద్ గౌడ్ వృత్తిరీత్యా జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో సైంటిస్ట్(శాస్త్రవేత్త)గా 7 సంవత్సరాలుగా భారత ప్రభుత్వానికి సేవలు అందిస్తున్నారని కంకణాల అన్నారు. హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో "పెట్రోలోజీ,జియో కెమిస్ట్రీ అండ్ అసోసియేటెడ్ మినరలైజేషన్ ఇన్ గ్రానిటాయిడ్స్ ఆఫ్ పీజీసీ ఇన్...