అధ్యాపకులు రచయితలుగా రాణించడం గొప్ప అవకాశం

  . . . గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపాల్ పి.రామ్ మోహన్ రెడ్డి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   కళాశాల అధ్యాపకులు రచయితలుగా రాణించడం వ్యక్తిగతంగానే కాకుండా కళాశాల ప్రతిష్టను పెంచుకోవడానికి ఒక గొప్ప అవకాశమని గిరిరాజ్ కాలేజ్ ప్రిన్సిపాల్ పి.రామ్ మోహన్ రెడ్డి అన్నారు. జి.జి. కళాశాల అధ్యాపకులు ఇటీవల వివిధ యూజీ & పీజీ కోర్సుల కొత్త సిలబస్‌లోని మార్పులకు అనుగుణంగా,  పలు ప్రచురణకర్తలు ప్రచురించిన పాఠ్య పుస్తకాలు, మెటీరియల్ రచనకు నిష్ణాతులైన అధ్యాపకులను ఎంపిక చేసుకోని వారిచేత...