డాక్టరేట్ అందుకోవడం ఎంతో గర్వకారణం

బతుకమ్మ,మోర్తాడ్: చారిత్రాత్మక ఉన్నత ప్రమాణాలు గల ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్, వైస్ ప్రిన్సిపల్ మర్రిపల్లి భూపతి డాక్టరేట్ పట్టా పొందడం ఎంతో గర్వకారణం అని మోర్తా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పెద్దన్న అన్నారు. ఈ సందర్భంగా సోమవారం కళాశాలలో స్టాప్ అందరు మరిపల్లి భూపతిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ప్రొఫెసర్ రామకృష్ణ పర్యవేక్షణలో ఎలివేషన్ అండ్ ఇంపాక్ట్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఇన్ తెలంగాణ 1956-2024 స్పెషల్ రిఫరెన్స్ నిజామాబాద్ డిస్టిక్ అనే అంశంపై పరిశోధనలు చేసి...