శ్రీరాంసాగర్ గా నామకరణం చేసి నేటికీ 46 ఏళ్ళు పూర్తి

 నామకరణం చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం మర్రి చెన్నారెడ్డి పోచంపాడును శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుగా నామకరణం బతుకమ్మ, మోర్తాడ్: ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నామకరణం చేసి నేటికీ 46 ఏళ్లు పూర్తి అయి 47 సంవత్సరంలో అడుగిడుతుంది. ప్రాజెక్టు నిర్మాణానికి ముందు నుంచి ఈ ప్రాంతాన్ని పోచంపాడుగా పిలిచేవారు. 1963 జూలై 26న అప్పటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ భారీ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు నిర్మాణ చివరి దశలో 1978 వ సంవత్సరంలో...