చట్టం తన పని తాను చేసుకుంటే పర్వాలేదు .. లేకపోతే లాఠీలే ఆ పని చేస్తాయి
కేటీఆర్ చేసిందే దగుల్బాజితనం కేసీఆర్ ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటున్నారా? తెలంగాణను అప్పుల పాలు చేశారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నిజామాబాద్, బతుకమ్మ : ఈ ఫార్మూల ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ, ఈడి ముందు హాజరుకావాలని మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు ఇస్తే తాను హాజరుకానని న్యాయవాదులతో వస్తానని పలు విధాలుగా అంటున్నారని చట్టం తన పని తాను చేసుకుంటే పర్వాలేదు కానీ లేకపోతే లాఠీలే ఆ పని చేస్తాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. సోమవారం కేటీఆర్...