రైతే రాజు అంటూ, రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తుంది
. . . దేశాన్ని అప్పుల పాలు చేసింది మోడీ ప్రభుత్వమే . . . ఎఐకెఎంఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వి.కోటేశ్వరరావు మోపాల్, బతుకమ్మ : భారతదేశం వ్యవసాయ దేశమంటూ, రైతే రాజు అంటూ, రైతు వ్యతిరేక విధానాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తుందని ఎఐకెఎంఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వి.కోటేశ్వరరావు అన్నారు. శనివారం మోపాల్ మండల కేంద్రంలో 11 వ జిల్లా మహా సభలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అధ్యక్షతన జరిగిన ఈ...