కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడం తెలంగాణ అస్తిత్వానికే అవమానం
. . . కుంభకోణాల నుండి ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ డ్రామాలు . . . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం ఎల్లారెడ్డి, బతుకమ్మ : తెలంగాణ సాధకుడు కేసీఆర్ కి సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎల్లారెడ్డి మండల కేంద్రంలో బీ ఆర్ ఎస్ కార్యకర్తలతో కలిసి సి ఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ తగులబెట్టి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు జాజాలసురేందర్ మాట్లాడుతూ దేశంలోనే...