ప్రజల మౌలిక సదుపాయాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

  . . . సీపీఐ నగర కార్యదర్శి నీలం సాయిబాబా   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ నగర ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీపీఐ నగర కార్యదర్శి నీలం సాయిబాబా అన్నారు. సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో మంగళవారం నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా రోడ్లను...