ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలి
. . . ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలి . . . పిడిఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలలో ప్రజాప్రతినిధులు సందర్శించి సమస్యలను పరిష్కరించాలని పిడిఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. మంగళవారం నగరంలోని శంకర్ భవన్ ప్రభుత్వ పాఠశాల గేట్ వద్ద పిడిఎస్ యూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర...