దొడ్డి కొమురయ్య నగర్ కాలనీలో సమస్యలు పరిష్కరించాలి

  . . . సీపీఐఎం నగర కార్యదర్శి బెజ్గం సుజాత   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించి దొడ్డి కొమురయ్య నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించే చర్యలు చేపట్టాలని సీపీఐఎం నగర కార్యదర్శి బెజ్గం సుజాత డిమాండ్ చేశారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య నగర్ కాలనీలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. కాలనీలో ఉన్న...