ప్రధాన రహదారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

  . . . వర్షపు నీటి కుంటలోనే కౌన్సిలర్ల వినూత్న నిరసన   కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలిచిపోతున్న సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 46, 47వ వార్డుల కౌన్సిలర్లు గెరిగంటి స్వప్న, లక్ష్మినారాయణ శనివారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కామారెడ్డి - కరీంనగర్ జాతీయ రహదారిపై (స్టేషన్ రోడ్) పోలీస్ స్టేషన్ ఎదుట భారీగా నిలిచిన వర్షపు నీటిలోనే కుర్చీలు వేసుకుని కూర్చొని ఆందోళన చేపట్టారు. ఈ...