ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి
. . . టీజీవిపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గంధం సంజయ్ కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గంధం సంజయ్ అన్నారు. ఈ మేరకు టీజీవిపీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా నోడల్ ఆఫీసర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు సౌకర్యవంతంగా కూర్చొని...