ఎంఎల్ సి ఓటరు నమోదు దరఖాస్తు ఫారాలు అందజేత

బతుకమ్మ, ఆర్మూర్ :  ఆర్మూర్ న్యాయవాద బార్ అసోసియేషన్ మాజీ సంయుక్త కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో  న్యాయవాద బార్ అసోసియేషన్ అధ్యక్షులు తెడ్డు నర్సయ్య  అధ్యక్షతన  ఎమ్మెల్సీ ఓటరు నమోదు దరఖాస్తు ఫారాలను ఆర్మూర్ బార్ అసోసియేషన్ లో సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ న్యాయవాద బార్ అసోసియేషన్ అధ్యక్షులు తెడ్డు నర్సయ్య,  సీనియర్ న్యాయవాది  లోక భూపతి రెడ్డి  మాట్లాడుతూ ఎమ్మెల్సీ   ఎన్నికల ఓటర్ నమోదును ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ చేయించుకోవాలని అన్నారు. ప్రధానంగా న్యాయవాదులు అందరూ కూడా...