ఎల్ ఓ సి అందజేత

బతుకమ్మ, ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణ మున్సిపాలిటీ లోని కోటార్మూర్ (పెర్కిట్)కి చెందిన దొండ రాములు కి ఇటీవలే అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఈ విషయాన్ని 5వ వార్డు కౌన్సిలర్ శాల ప్రసాద్ వినయ్ రెడ్డి కు చరవాని ద్వారా విషయాన్ని తెలపడంతో ఆయనను నిమ్స్ ఆసుపత్రి లో చేర్పించి వారి ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో దొండ రాములు చికిత్స కోసం స్థానిక ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వినయ్ రెడ్డి కి సంప్రదించడంతో వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2,50,000...