డిప్యూటీ డీఎంహెచ్ఓకు షోకాజ్ నోటీసులు ఇవ్వండి
దేవుని పల్లి మెడికల్ ఆఫీసర్ కు సైతం దేవుని పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను తనిఖీ చేసి అదేశాలు జారీచేసిన జిల్లా కలెక్టర్ కామారెడ్డి, బతుకమ్మ : డిప్యూటీ డీఎంహెచ్ఓకు, దేవుని పల్లి మెడికల్ ఆఫీసర్ కు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీస్ సాంగ్వాన్ బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ దేవుని పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దేవునిపల్లి...