నూతన రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ

రూరల్ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశాం రెండో విడతలో స్థలం లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి   డిచ్ పల్లి, బతుకమ్మ : తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లో ఇచ్చిన మాట తప్పకుండా అన్ని సంక్షేమ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని, నిరుపేదల కలలను నెరవేస్తున్నారని  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి  అన్నారు. డిచ్పల్లి  మండల కేంద్రంలోని  కేఎన్ఆర్ గార్డెన్లో...