నూతన రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ   రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ: నిరంతర ప్రక్రియగా నూతన రేషన్ కార్డుల జారీ కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. మంగళవారం  జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, చోప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి బోయిన్ పల్లి మండల కేంద్రంలో రైతు వేదిక లో లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులు మరియు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, నేడు బోయిన్ పల్లి మండలంలో...