ఇస్కాన్ ఆధ్వర్యంలో కృష్ణ, బలరాముల పల్లకి ఊరేగింపు

  ఏర్గట్ల, బతుకమ్మ :   ఏర్గట్ల గ్రామంలో ఆధ్యాత్మిక చైతన్యం వెళ్లి విరిసింది. శ్రీల ప్రభుపాద (ఇస్కాన్) హైదరాబాద్ బంజారా హిల్స్ వారి ఆధ్వర్యంలో కృష్ణ, బలరాముల పల్లకి ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. హరినామ కీర్తనలతో ఎంతో భక్తితో రోడ్డుపై హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే అనే నినాదాలతో నృత్యాలు చేస్తూ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ఈ ఆధ్యాత్మిక...