గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడమే ఈషా ఫౌండేషన్ ప్రధాన లక్ష్యం

క్రీడా స్ఫూర్తితో ముగిసిన 16వ ఈశా గ్రామోత్సవ క్రీడలు నిజామాబాద్ సిటీ బతుకమ్మ : గత రెండు రోజుల నుండి జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో ప్రారంభమైన ఈసా ఫౌండేషన్ క్రీడలు నేటితో క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో పౌండేషన్ ప్రతినిధులు అట్టహాసంగా ముగించారు. ఇందులో 20 వాలీబాల్ జట్లు పాల్గొనగా, 5 త్రో బాల్ జట్లు పాల్గొన్నాయి. ఆటగాళ్ళు ఇంకా గ్రామోత్సవ కార్యక్రమానికి తిలకించడానికి విచ్చేసిన వారందరూ ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలో పాల్గొన్నట్లు ఈషా ఫౌండేషన్ ప్రతినిధులు, వాలంటీర్లు తెలిపారు. వాలంటీర్లు పూర్తి...