ఇదేం జీజీహెచ్ ఇంచార్జీ పాలన..?

దసరా సెలవులలో ఆసుపత్రి సేవలకు ప్రొఫెసర్ల డుమ్మా ఆఫ్షనల్ హలీడేల పేరిట విదేశాలకు చక్కేసిన వైనం హైదరాబాద్ లో తిష్ట వేసిన ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్లు విదేశాలకు వెళ్లేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి ఇచ్చారా..? ఇంచార్జీ కనుసన్నులలోనే ఇదంతా జరుగుతుందా    నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫసర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.  నిత్యం వైద్య కళాశాలలో బోదన చేస్తు, అనుబంధ జిజిహెచ్ లో సీనియర్, జూనియర్ విద్యార్ధులకు గైడెన్స్ చేస్తు సూపర్...