ఇది ప్రజాపాలనా? పోలీసు పాలనా?

. హామీలపై ప్రశ్నిస్తే లాఠీచార్జి చేస్తారా.. . సునీల్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన గంటల్లోనే అక్రమ కేసులు . హామీలు అమలు చేసే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం . మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ: ఆడ బిడ్డలు, రైతులకు ఇచ్చిన హామీలపై మంత్రి జూపల్లి కృష్ణారావును ప్రశ్నిస్తే తమ పార్టీ కార్యకర్తలపై లాఠీచార్జి చేశారని, తనతోపాటు కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ...