గరిబోనికి నిజంగా ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశం ఏమైనా ఉందా
ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పొంగులేటి “మీరు సమీక్షలు మాత్రమే చేస్తారా? గరిబోనికి నిజంగా ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశం ఏమైనా ఉందా అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ ప్రశ్నించారు. మూడు నెలల డెడ్ లైన్ లో నియోజకవర్గనికి 3500 ఇందిరమ్మ ఇండ్లతో పాటు డబుల్ ఇండ్లు మరమ్మతు చేసి పంపిణి చేయకపోతే నిరాహార దీక్షకుదిగుతామని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశానికి ముఖ్యఅతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్...