కామారెడ్డి వాసుల్లో కదలికేదీ..?
. తెలంగాణతోసహా మహారాష్ర్టలోనూ మసకబారుతున్న ప్రతిష్ట . పసిమొగ్గలను గర్భంలోనే తుంచేస్తున్న దుర్మార్గులకు అడ్డాగా జిల్లా కేంద్రం . విచ్చలవిడిగా లింగనిర్ధారణ పరీక్షలు . నిందితులకు అండగా ఉంటున్నదెవరు? కామారెడ్డి, బతుకమ్మ: లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ పసిమొగ్గలను గర్భంలోనే తుంచేస్తున్న దుర్మార్గులకు కామారెడ్డి జిల్లా కేంద్రం అడ్డగా మారింది. తెలంగాణతోసహా మహారాష్ర్టలోనూ జిల్లా ప్రతిష్ట మసకబారుతోంది. లింగనిర్ధారణ, అబార్షన్లు, శిశువిక్రయాలకు జిల్లా కేంద్రాన్ని అడ్డాగా మార్చిన దుర్మార్గులను ఉపేక్షిస్తున్నది ఎవరు? జిల్లా ప్రతిష్ట దిగజారుతున్నా కామారెడ్డి వాసుల్లో కదలిక ఎందుకు రావడం లేదనేది సర్వత్రా...