అసెంబ్లీలో ఆరు గ్యారంటీల హామీల అమలుపై చర్చించే సత్తా ఉందా

  . . . సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్ హైదరాబాద్, బతుకమ్మ : అసెంబ్లీ సమావేశాలు పెట్టి  కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలపై చర్చించే సత్తా సీయం రెవంత్ రెడ్డికి ఉందా అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోనియాగాంధీ హామీ ఇచ్చిన మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వడంతో పాటు పింఛన్ల పెంపు హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ బుధవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అబిడ్స్ జనరల్...