రెడ్ క్రాస్ లో కిస్సా కుర్చీకా?

  . . . రెండేళ్ల తర్వాత ఎన్నికలు . . . సేవా నాస్తీ . . . విస్తరణ జాస్తి . . . థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పెత్తనం కోసమే పోరు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ రెడ్ క్రాస్ ఎన్నికలు ఎట్టకేలకు జరుగుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రెండు ప్యానళ్లు హోరాహోరీగా తలపడుతున్నయి. ఈ నెల 4న రెడ్ క్రాస్ కార్యవర్గ ఎన్నిక కోసం ఎలక్షన్ జరుగనుంది. సేవా తత్పరత కోసం అత్యవసర సమయంలో అవసరమైన రక్తాన్ని సేకరించి...