ఎండలు అప్పుడే 40 డిగ్రీలా ?

  . . . మున్ముందు ఏమిటో పరిస్థితి   . . . సూపర్ ఎల్ నీనో అంటున్న శాస్త్రవేత్తలు   నిజామాబాద్, బతుకమ్మ:   నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండలు అప్పుడే దంచికొడుతున్నాయి. గురువారం ఇందూర్ జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఏప్రిల్ మొదటి వారం ముగిసి రెండో వారంలో అడుగుపెట్టే సమయంలో కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని కోల్లూర్ లో 40.1 డిగ్రీల గరిష్ట, 22 డిగ్రీల కనీష్ట ఎండలు కొట్టినట్టు రికార్డులు నమోదయ్యాయి. మద్నూర్ మండలం...