బొందెం చెరువు వెంచర్ కథ కంచికేనా?
చెరువు శిఖం కబ్జా పేరిట అక్రమ నిర్మాణాల కూల్చివేత పది మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన సూత్రదారిని తప్పించారా? మిగిలిన అక్రమ కట్టడాల సంగతేమిటి బొందం చెరువుకే హైడ్రా పరిమితమా బతుకమ్మ, నిజామాబాద్ - నిజామాబాద్ నగరంలో ఈ నెల 17న పదవ డివిజన్ లోని బొందం చెరువు శిఖం భూమి కబ్జా వ్యవహరంలో జిల్లా అధికార యంత్రాంగం చేసిన హడావుడి ఒక్కరోజుకే పరిమి తమైంది. ప్రభుత్వం హైడ్రా పేరిట చెరువుల శిఖం భూములతో పాటు ప్రభుత్వ భూములను కాపాడేందుకు అక్రమ...