సమస్య పరిష్కారమా..?

మరో సమస్యను సృష్టించడమా..?   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని లక్ష్మారెడ్డి ధవాఖానా చౌరస్తాలో ట్రాఫిక్ కట్టడి చర్యలు నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసుల తెలివితేటలను తేటతెల్లం చేస్తున్న తీరుపై నగర పౌరులు అసహనం, ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. మరోకింత వాహనదారుల ట్రాఫిక్ ఉల్లoఘనలపై మరింత అగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ మరిచిన వాహనదారులు అడ్డదిడ్డంగా వాహనాలు నడుపుకుంటు వారికి వారే ఇబ్బందులు సృష్టించుకోవడం, నిముషాల తరబడి, ఒక్కోసారి అర్థ గంట పైచిలుకు ట్రాఫిక్ లో ఇరుక్కపోయి నానా అవస్థలుపడుతున్నారు. అయిన...