బీఆర్ఎస్ పార్టీలో కవిత శకం ముగిసినట్టేనా..?

పార్టీ నుంచి బహిష్కరిస్తు ప్రకటన ఎమ్మెల్సీ కవిత  వెంట నడిచేది ఎవరు? కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా?   హైద్రాబాద్, బతుకమ్మ : భారత రాష్ట్రసమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తు ఆ పార్టీ అధినేత, మాజీ సీయం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శులు సోమ భరత్ కుమార్, టి.రవింధర్ రావుల పేరు మీద మంగళవారం ఎమ్మెల్సీ కవితను సస్పెన్షన్ ప్రకటన వెలువడింది. ఎమ్మెల్సీ కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరు...