ఎల్లారెడ్డి బల్దియా చైర్మన్ ఎన్నిక ఏకపక్షమేనా?

. బరిలో ఒకే ఒక్కడు పద్మ శ్రీకాంత్ . నూతన చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధం ఎల్లారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మున్సిపల్ చైర్మెన్ గా పని చేసిన కుడుముల సత్యనారాయణ పై మెజార్టీ సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో నూతన చైర్మన్ ఎన్నిక అనివార్యమైంది. అధికార యంత్రాంగం ఎల్లారెడ్డి బల్దియా చైర్మన్ ఎన్నికకు ఇదివరకే నోటిఫికేషన్ ఇవ్వడంతో మూడు నెలల పధవి కాలం కోసం ఎన్నిక జరుగనుంది. ప్రస్తుతం మెజార్టీ...