బుకింగ్ యాప్ రైతుల పాలిట యమ పాశమా..?
. . . ఇదేనా రైతు రాజ్యం..? . . . యూరియాకు ఆన్ లైన్ బుకింగ్ పెట్టొద్దు . . . సొసైటీ ముందు ఆందోళన చేస్తున్న రైతులు . . . ఇదే పునరావృతమైతే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రాష్ట్ర నాయకులు పాశంకుమార్ ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి ప్రాథమిక సహకార సంఘంలో యూరియా కోసం రైతులు బారులు తీరడం ఆసక్తికరంగా మారింది. యూరియా కోసం...