ఆర్మూర్ ఏడిఎం విభాగం అస్తవ్యస్తం…?

. . . ఈఆర్ఓ నుంచి ఏడిఎంలోకి ఎస్ఏ, వాచ్ మెన్ . . . ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే వలస ..! . . . కంప్యూటర్ సీట్లో నైట్ వాచ్ మెన్ . . . రాత్రి కాపలా హుళక్కే..! . . . గతంలో ఈఆర్ఓ అగ్గిపాలు నిజామాబాద్, బతుకమ్మ: విద్యుత్ శాఖలో వింత పోకడలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. పాలన గాడి తప్పిందేమో అన్నట్లుగా తయారయ్యింది ఆర్మూర్ డివిజన్ పరిస్థితి. ఉన్నతాధికారి పర్యవేక్షణ కొరవడడంతోనే సిబ్బంది ఇష్టారాజ్యంగ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు...