కార్ పార్కింగ్ కోసమేనా ఆ కారిడార్ ..?
పరిషత్ ముందు దిష్టి బొమ్మలా.. జిల్లా పరిషత్, బతుకమ్మ: జిల్లా పరిషత్ లోని జడ్పిటిసిల విశ్రాంతి భవనం కారిడార్... కార్ పార్కింగ్ కు నిలయమైంది. ఇటీవల దిగిపోయిన సభ్యులు ఆ భవనాన్ని వాడుకోలేదు గాని పరిషత్ ఉద్యోగి మాత్రం కారు కొనుగోలు చేసినప్పటి నుంచి అదే స్థలంలో పార్కింగ్ చేస్తున్నాడని అందులోని సిబ్బంది చర్చించుకుంటున్నారు. ఇటీవల నిజామాబాద్ రూరల్ మండల కార్యాలయాన్ని విశ్రాంతి భవనంలోకి మార్చారు. వారి నిధులే ఖర్చుపెట్టుకొని శుభ్రం చేయించుకున్నారు. కార్యాలయంలోకి రాకపోకలు సాగించే వాళ్లకు దిష్టి బొమ్మను చూసినట్లుగా కనబడుతోందని...