రాణంపల్లి గ్రామాన్ని పోచారం గ్రామంగా భావిస్తా
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రూ. 50 లక్షలతో మెటల్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ రుద్రూర్, బతుకమ్మ : రాణంపల్లి గ్రామాన్ని నా సొంత గ్రామమైన పోచారం గ్రామంగా భావిస్తానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని రాణంపల్లి గ్రామంలో రూ.50 లక్షలతో మెటల్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ, ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి మంగళవారం బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు స్థానిక నాయకులతో కలిసి...