పీఆర్ టీయు ఎలక్షన్ ఏకగ్రీవం అసాధ్యమా ?
పీఆర్ టీయు జిల్లా అధ్యక్ష బరిలో కొత్త వారు జిల్లా ప్రధాన కార్యదర్శి ఫదవి కోసం హోరాహోరిగా తలపడుతున్న ముగ్గురు గెలిచేందుకు లక్షల ఖర్చుకు వెనుకాడని అభ్యర్థులు ఇంచార్జీ ఎంఇఓ అధికారిక గ్రూప్ లో ప్రచారం పై దుమారం బతుకమ్మ, నిజామాబాద్: గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలలో ప్రధాన ఉపాధ్యాయ సంఘం పీఆర్ టీయు లో ఎన్నికల కోలాహలం మొదలైంది. నిజామాబాద్ జిల్లాలో ఐదు వేల పైచిలుకుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు, హెడ్మస్టర్ లు, ఎస్ జిటిలు, పిఇటిలు, సిఆర్ పిలు సభ్యులు కలిగిన పిఆర్...