పెద్దోళ్లను వదిలి పేదలపై ప్రతాపమా..?
కోర్టు చెప్పినా సరే ఆదివారం ఇళ్లు కూల్చుతారా..? మళ్లీ హైడ్రా బుల్డోజర్ వస్తే నేనే అడ్డుగా నిలుచుంటా గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతల బాధితులకు కల్వకుంట్ల కవిత పరామర్శ హైదరాబాద్, బతుకమ్మ : పెద్దోళ్లను వదిలి పేదలపై ప్రతాపమా..?, కోర్టు చెప్పినా సరే ఆదివారం ఇళ్లు కూల్చుతారా..? అంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం గాలిపోచమ్మ బస్తీలో కూల్చివేతల బాధితులకు సోమవారం ఆమె పరామర్శించారు. బాధితులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ...