భారత్ పై దాడికి పాక్ యత్నం?

వెబ్ న్యూస్, బతుకమ్మ: ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసిన భారత్ దాడులు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఆ దేశ ప్రధాని ప్రతి రక్తపు బొట్టుకు సమాధానం ఇచ్చి తీరుతామని ప్రకటించారు. అయితే ఆ దిశగానే పాకిస్తాన్ భారతదేశంలోని పలు నగరాలపై గురువారం దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. చైనాకు చెందిన మిస్సైల్స్ తో దేశంలోని జమ్ము, శ్రీనగర్, అమృత్ సర్, పఠాన్ కోట్, బటిండా, లుథియానా, జలంధర్, చండీగఢ్, అవంతిపుర, భుజ్, ఫలోడి తదితర నగరాలపై...