ఆ ముగ్గురిలో మా పేరు ఉందా

జడ్పీటీసీ అభ్యర్థుల వేటలో డీసీసీ బీసీ మహిళా అభ్యర్థిత్వం కోసం ఇందూర్ లో ఓపెన్ కేటగిరిలో కామారెడ్డిలో పోటీ   నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు తీవ్ర కసరత్తు చేస్తోంది. అధికారంలో ఉన్నప్పుడే పార్టీని బలోపేతం చేయడంతో పాటు గెలుపు గుర్రాలను స్థానిక సంస్థల్లో అధిక సీట్లను గెలుచుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థుల వేటను ప్రారంభించింది. ప్రధానంగా ఈ నెల 9న ఎన్నికల నోటిఫికేషన్ ఉండగా అంతకుముందు రోజు 8న...