తెలంగాణను ధాన్యాగారంగా మార్చిన కేసీఆర్ కు కారాగారమా?
బోగస్ నివేదిక ఆధారంగా కేసీఆర్ జోలికొస్తే తెలంగాణ ప్రజలు తిరగబడతారు కాంగ్రెస్, బీజేపీ కుట్రలను ఎండగడ తాం ఘోష్ కమిషన్ రిపోర్ట్ కాంగ్రెస్ అవినీతి బయోపిక్ లా ఉంది బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ వరప్రదాయనిగా వరల్డ్ ఫేమస్ కాళేశ్వరం ద్వారా రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మార్చిన అపరభగీరథుడు కేసీఆర్ కు కారాగారమా? అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా బీ...