జగిత్యాల సభ బీఆర్ఎస్ బహిరంగ సభనా ?
. . . మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరిక సభనా ? . . . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని విమర్శిస్తే ఊరుకోం . . . బీఆర్ఎస్ అక్రమ సంపాదనతో జన సమీకరణ . . . మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల, బతుకమ్మ : జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 20 న నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ జీవన్ రెడ్డి చేరిక సభనా..? బీఆర్ఎస్ పార్టీ...